MS Dhoni conceded that his slow start could have cost Chennai Super Kings but stressed that performances can't be guaranteed all the time.
#IPL2021
#MSDhoni
#CSK
#ChennaiSuperKings
#RavindraJadeja
#MoeenAli
#SureshRaina
#DwaneBravo
#CSKFans
#SanjuSamson
#SamCurran
#FafduPlessis
#RajasthanRoyals
#JosButtler
#DavidMiller
#ChrisMorris
#Cricket

సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ మరి నెమ్మదిగా ఆడాడు. 6 బంతులు ఆడిన తర్వాత పరుగుల ఖాతా తెరిచాడు. చివరకు 17 బంతుల్లో 18 రన్స్ చేశాడు. ధోనీ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు బాదినప్పటికీ లయను అందుకోవడానికి మాత్రం ఇబ్బంది పడ్డాడు.